ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: ఏలూరు కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ABN, Publish Date - Dec 26 , 2023 | 02:43 PM

రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఏలూరు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.

ఏలూరు జిల్లా: రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఏలూరు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 02:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising