ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna Dist.: గన్నవరం నియోజకవర్గం ఆరుగోలనులో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-04-14T17:08:41+05:30

గన్నవరం నియోజకవర్గం, ఆరుగోలను సెంటర్‌లో టెన్షన్ వాతావరణం (Tension Atmosphere) నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాక కోసం టీడీపీ శ్రేణులు నిరీక్షిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కృష్ణ జిల్లా: గన్నవరం నియోజకవర్గం, ఆరుగోలను సెంటర్‌లో టెన్షన్ వాతావరణం (Tension Atmosphere) నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాక కోసం టీడీపీ శ్రేణులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) జెండాతో ఓ కార్యకర్త (Activist) హల్ చల్ (Hal Chal) చేశాడు. దీంతో పోలీసులు వైసీపీ జెండా పట్టుకున్న కార్యకర్తను పక్కకు లాక్కెళ్లారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

టీడీపీ (TDP), వైసీపీ (YCP) శ్రేణుల మధ్య ఘర్షణ జరిగి.. పరస్పర దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఓ టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. తలపగిలి రక్త శ్రావం జరిగింది. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-04-14T17:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising