ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada : పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్న కృష్ణా ఘాట్..

ABN, First Publish Date - 2023-11-14T06:45:54+05:30

కార్తీక మాసం తొలి రోజు కావడంతో కృష్ణ ఘాట్ వద్ద భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి రోజు కావడంతో నదీ స్నానాన్ని భక్తులు చేస్తున్నారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కృష్ణా ఘాట్ మారుమోగుతోంది. కృష్ణానదిలో కార్తీకదీపాలను మహిళలు వదులుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో శైవక్షేత్రాలు నిండిపోయాయి.

విజయవాడ : కార్తీక మాసం తొలి రోజు కావడంతో కృష్ణ ఘాట్ వద్ద భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి రోజు కావడంతో నదీ స్నానాన్ని భక్తులు చేస్తున్నారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కృష్ణా ఘాట్ మారుమోగుతోంది. కృష్ణానదిలో కార్తీకదీపాలను మహిళలు వదులుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో శైవక్షేత్రాలు నిండిపోయాయి. తమ సౌభాగ్యం కోసం, వారి భర్తల యోగక్షేమాల కోసం, మోక్షం పొందేందుకు కార్తీక మాసం నెల రోజుల పాటు విశేషమైన పూజలు చేస్తున్నారు.

Updated Date - 2023-11-14T06:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising