ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: వైసీపీ మంత్రికి సవాల్ విసిరిన టీడీపీ నేత

ABN, First Publish Date - 2023-04-24T15:30:13+05:30

మంత్రి అంజాద్ భాషకు టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మంత్రి అంజాద్ భాషకు టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. కడప నగర అభివృద్ది కి సంబందించి సవాల్ చేశారు. అభివృద్ది లేక నిలిచిపోయిన నిర్మాణపనులపై సెల్ఫీ ఫోటోలు తీసుకొని వైసీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో నగరంలో 15 సంవత్సరాలుగా మధ్యలో నిలిచిపోయిన పాత బస్టాండ్ బ్రిడ్జిని తాను పూర్తి చేశానని గుర్తుచేశారు. టీడిపి ప్రభుత్వంలో తాను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పాత బస్టాండ్ బ్రిడ్జిని మూడు నెలలో పూర్తి చేశానని చెప్పారు. నగరంలో భూకబ్జాలు తప్ప ఏమీ చేశావు...? అని ఆయన ప్రశ్నించారు. కడపలో అభివృద్ది చేసి ఉంటే మంత్రి అంజాద్ బాషా సవాల్‌ను స్వీకరించాలన్నారు.

Updated Date - 2023-04-24T15:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising