ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jogi Ramesh : డీఎస్పీపై నోరు పారేసుకున్న మంత్రి జోగి రమేష్

ABN, First Publish Date - 2023-04-28T11:12:18+05:30

మంత్రి జోగి రమేష్ ఓ పోలీస్ ఆఫీసర్ విషయంలో దారుణంగాప్రవర్తించారు. పది మందిలో డిఎస్పీ మాన్షూ భాషా ను పక్కకు పో అంటూ జోగి రమేష్ విసుక్కోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : మంత్రి జోగి రమేష్ ఓ పోలీస్ ఆఫీసర్ విషయంలో దారుణంగాప్రవర్తించారు. పది మందిలో డిఎస్పీ మాన్షూ భాషా ను పక్కకు పో అంటూ జోగి రమేష్ విసుక్కోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నేడు మచిలీపట్నంలో మంత్రి రోజా పర్యటిస్తున్నారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇతర నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. ఇదే సమయంలో రోజాకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పుష్ప గుచ్చం ఇచ్చేందుకు వచ్చారు. ఎస్పీకి అడ్డుగా నిలబడిన వారిని పక్కకు జరగాలని డీఎస్పీ కోరారు. దీంతో పక్కకు వెళ్లు ముందు అంటూ డీఎస్పీ పై మంత్రి ‌జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ తీరుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-28T11:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising