• Home » Roja

Roja

Roja Scam: ఆడుదాం ఆంధ్రాలో రోజా స్కాం బయటపెట్టిన భూమా అఖిలప్రియ

Roja Scam: ఆడుదాం ఆంధ్రాలో రోజా స్కాం బయటపెట్టిన భూమా అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రోజా స్కాం గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Aadudam Andhra: ముగిసిన ఆడుదాం ఆంధ్రా విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు

Aadudam Andhra: ముగిసిన ఆడుదాం ఆంధ్రా విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు

అమరావతి: ఆడుదాం ఆంధ్రా అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాడు ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

YCP Roja: ప్రజాప్రతినిధులపై మరోసారి రెచ్చిపోయిన రోజా

YCP Roja: ప్రజాప్రతినిధులపై మరోసారి రెచ్చిపోయిన రోజా

ప్రజాప్రతినిధులపై వైసీపీ మాజీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె నోటి దురుసుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

Roja MLA Comments: మరోసారి నోరుపారేసుకున్న రోజా.. ఎమ్మెల్యేలపై నీచమైన కామెంట్లు..

Roja MLA Comments: మరోసారి నోరుపారేసుకున్న రోజా.. ఎమ్మెల్యేలపై నీచమైన కామెంట్లు..

వైసీపీ నాయకురాలు రోజా మరోమారు తన నైజం చాటుకున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ అయ్యుండి ఈ విధంగా నోరు పారేసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

MLA Bhanuprakash: రోజాకు ఎమ్మెల్యే మాస్ కౌంటర్.. తప్పులు మీరు చేసి మాపై నెడతారా..

MLA Bhanuprakash: రోజాకు ఎమ్మెల్యే మాస్ కౌంటర్.. తప్పులు మీరు చేసి మాపై నెడతారా..

తప్పు చేస్తే తప్పక శిక్షింపబడాలని, అది ఎవరైనా.. ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ అన్నారు. వైసీపీ కౌన్సిలర్లపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు నేపథ్యంలో మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.

టికెట్ల వ్యాపారం పోవడంతో రోజాకు పిచ్చెక్కింది: బొలిశెట్టి

టికెట్ల వ్యాపారం పోవడంతో రోజాకు పిచ్చెక్కింది: బొలిశెట్టి

వైసీపీ నేత రోజా టిటిడి టికెట్ల వ్యాపారం వల్ల లాభపడినట్లు, ఇప్పుడు ఆ వ్యాపారం పోవడంతో ఆమె ఆగ్రహంగా మాట్లాడుతున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్య ఆరోపించారు

SAAP Chairman Ravi Naidu: కంగారు పడకు రోజా.. త్వరలోనే అరెస్టు అవుతావ్: శాప్ ఛైర్మన్ రవి నాయుడు..

SAAP Chairman Ravi Naidu: కంగారు పడకు రోజా.. త్వరలోనే అరెస్టు అవుతావ్: శాప్ ఛైర్మన్ రవి నాయుడు..

మాజీ మంత్రి రోజా నోటి దూల వల్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు చెప్పుకొచ్చారు.

 YS Sharmila  : రోజా... ఎక్స్‌లో నాపై రాయిస్తున్నదెవరు?

YS Sharmila : రోజా... ఎక్స్‌లో నాపై రాయిస్తున్నదెవరు?

‘గౌరవ మాజీ మంత్రి రోజా... ఇంతకూ నాపై ఎక్స్‌ వేదికగా రాతలు రాయిస్తున్నదెవరు?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Kirak RP About Roja Scams: టిక్కెట్ల పేరుతో టీటీడీకి రోజా కుచ్చుటోపీ'... కోట్లలోనే కుంభకోణం

Kirak RP About Roja Scams: టిక్కెట్ల పేరుతో టీటీడీకి రోజా కుచ్చుటోపీ'... కోట్లలోనే కుంభకోణం

టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు పూర్తి అర్హులని కిరాక్ ఆర్పీ ప్రశంసించారు. రోజా టూరిజం మంత్రిగా పనిచేసిన గత రెండున్నరేళ్లలో వేల టిక్కెట్లను దుర్వినియోగం చేశారని ఆయన కూడా చెప్పారని, విజిలెన్స్ శాఖకు కూడా ఆ విషయాన్ని అప్పగించారని తెలిపారు.

Former Minister Roja: ఏపీలో హిట్లర్, గడాఫి కలిసి పాలన చేస్తున్నట్లు ఉంది: ఆర్కే రోజా..

Former Minister Roja: ఏపీలో హిట్లర్, గడాఫి కలిసి పాలన చేస్తున్నట్లు ఉంది: ఆర్కే రోజా..

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిపై సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు స్వీకరించినట్లు రసీదు ఇచ్చేందుకు పోలీసులు నానా హైరానా పడుతున్నారని ఆమె ఆగ్రహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి