ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jogi Ramesh :14 ఏళ్లలో ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా?

ABN, First Publish Date - 2023-04-19T14:22:11+05:30

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు. అధికారంలోకి రాగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. వారికి శాశ్వతంగా ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని జోగి రమేష్ పేర్కొన్నారు. ఇంత మంచి చేస్తుంటే శిఖండిలా చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టులకు వెళ్తున్నారన్నారు. సెల్ఫీలు దిగి ట్వీట్ చేసి తాము కట్టించినవిగా చెప్పుకుంటున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ గడప వద్దకు వెళ్లయినా14 ఏళ్లలో ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను చంద్రబాబు నిలబెట్టగలరా..? అని నిలదీశారు. మే నెలాఖరుకు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని జోగి రమేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-19T14:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising