ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: చెరువులో ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు తీర్పు.. గ్రామస్తుల ఆందోళన

ABN, Publish Date - Dec 26 , 2023 | 02:56 PM

పాలకొడేరు మండలం వేండ్రలో అగ్రహరం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చెంబుడు చెరువును ఆక్రమించి ఇళ్ళు నిర్మించారని గ్రామస్తుడు దుర్గారావు కోర్టును ఆశ్రయించారు.

పశ్చిమగోదావరి జిల్లా: పాలకొడేరు మండలం వేండ్రలో అగ్రహరం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చెంబుడు చెరువును ఆక్రమించి ఇళ్ళు నిర్మించారని గ్రామస్తుడు దుర్గారావు కోర్టును ఆశ్రయించారు. దుర్గారావు పిటీషన్‌తో ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇళ్లు తొలగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. దుర్గారావు దిష్టిబొమ్మను ఊరేగించి పంచాయితీ దగ్గర గ్రామస్తులు దహనం చేశారు. గ్రామస్తులకు ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎంపీపీ సత్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 02:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising