ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gade Venkateshwar Rao: జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు అరెస్ట్

ABN, First Publish Date - 2023-05-20T11:49:07+05:30

జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు (Janasean Leader Gade Venkateshwar Rao) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉన్న గాదెను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు గాదె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. దీంతో ఇసుక రీచ్‌లకు వెళ్తారనే అనుమానంతో గాదె‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటివలే తాడేపల్లి మండలంలో స్థానికుల ఆందోళనకు జనసేన నేత మద్దతు పలికారు. గాదె వెంకటేశ్వరరావు అరెస్ట్ విషయం తెలిసిన జనసేన నేతలు పెద్ద ఎత్తున నగరం పాలెం స్టేషన్ వద్దకు తరలివస్తున్నారు. పోలీసుల తీరుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గాదె వెంకటేశ్వరరావును విడుదల చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. జనసేన నేతలు ఆందోళనలతో నగరపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Updated Date - 2023-05-20T11:49:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising