ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan: జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత

ABN, Publish Date - Dec 26 , 2023 | 10:11 AM

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుట్టుగుంట సెంటర్‌లో యువత, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆడుదాం ఆంధ్ర సరే.. ఆట స్థలాలు ఎక్కడా? అంటూ నిలదీస్తున్నాయి. ప్రభుత్వ స్టేడియంలను పాడుబెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆటలా అంటూ యువకులు మండిపడుతున్నారు.

గుంటూరు: సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుట్టుగుంట సెంటర్‌లో యువత, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆడుదాం ఆంధ్ర సరే.. ఆట స్థలాలు ఎక్కడా? అంటూ నిలదీస్తున్నాయి. ప్రభుత్వ స్టేడియంలను పాడుబెట్టి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆటలా అంటూ యువకులు మండిపడుతున్నారు. చుట్టుగుంట సెంటర్‌లో సీఎం జగన్ పర్యాటనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ రెడ్డి గో బ్యాక్ అంటూ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పోలీసులు అడ్డుకుని నినాదాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 11:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising