ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kakinada: వారాహి యాత్రపై వైసీపీ సర్కార్ టార్గెట్

ABN, First Publish Date - 2023-06-11T08:12:46+05:30

కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై వైసీపీ సర్కార్ టార్గెట్ చేసింది. యాత్ర లక్ష్యంగా కాకినాడ.. కోనసీమ జిల్లాలో జగన్ సర్కార్ పోలీసు ఆంక్షలు విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రపై వైసీపీ సర్కార్ (YCP Govt.) టార్గెట్ (Targer) చేసింది. యాత్ర లక్ష్యంగా కాకినాడ.. కోనసీమ జిల్లాలో జగన్ సర్కార్ పోలీసు ఆంక్షలు విధించింది. అకస్మాత్తుగా పెద్దాపురం, అమలాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపడానికి వీల్లేదని పోలీస్ శాఖ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అయ్యే అన్నవరం నుంచి కోనసీమ జిల్లా అమలాపురం వరకు ఆంక్షలు వర్తిస్తాయని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేసింది. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వారాహి యాత్రను టార్గెట్ చేసి.. పోలీసులు ఆంక్షలు విధించినట్లు జనసేన నేతలు ఆరోపించారు.

Updated Date - 2023-06-11T08:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising