Ramanayudu: అసెంబ్లీలోనూ 144 సెక్షన్, 30A చట్టాలను.. అమలు చేయిస్తున్నారు
ABN, First Publish Date - 2023-09-21T16:20:53+05:30
అసెంబ్లీ(Assembly)లోనూ 144 సెక్షన్, 30A చట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) అమలు చేయిస్తున్నారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanayudu) అన్నారు.
అమరావతి: అసెంబ్లీ(Assembly)లోనూ 144 సెక్షన్, 30A చట్టాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) అమలు చేయిస్తున్నారని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanayudu) అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అక్రమ అరెస్టుపై వాస్తవాలు తెలియాలంటే.. టీడీపీ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. అక్రమ కేసులో డొల్లతనం బయటపడుతుందనే.. పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం లేదని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-21T16:20:53+05:30 IST