ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Seshadri Express: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన శేషాద్రి ఎక్స్‎ప్రెస్

ABN, First Publish Date - 2023-04-01T09:51:01+05:30

కాట్పాడి మార్గమధ్యం సిద్దంపేట వద్ద శేషాద్రి ఎక్స్‎ప్రెస్(Seshadri Express) రైలు రైల్వేస్టేషన్‎లో(Railway station)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు: కాట్పాడి మార్గమధ్యం సిద్దంపేట వద్ద శేషాద్రి ఎక్స్‎ప్రెస్(Seshadri Express) రైలు రైల్వేస్టేషన్‎లో(Railway station) నిలిచిపోయింది. ఇంజన్‎లో(engine) సాంకేతిక లోపం ఏర్పడటంతో శేషాద్రి ఎక్స్‎ప్రెస్ రైలు ఆగిపోయింది. కాకినాడ నుంచి బెంగళూరుకు(Kakinada to Bangalore) వెళ్తున్నశేషాద్రి ఎక్స్‎ప్రెస్ రైలు రన్నింగ్ సమయంలో ఇంజన్ ప్రాబ్లం రావడంతో ట్రైన్ దాదాపు రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో ఇప్పటి వరకు రైల్వే అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు గంటలుగా ప్రయాణికులు అవస్థలు పడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-01T09:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising