ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: ముగిసిన చంద్రబాబు బెంగళూరు పర్యటన

ABN, Publish Date - Dec 28 , 2023 | 04:25 PM

మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బెంగుళూరు పర్యటన ముగిసింది. బెంగళూరు నుంచి ఆయన కుప్పం పయనమయ్యారు. కాసేపట్లో కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలానికి చేరుకోనున్నారు.

చిత్తూరు: మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బెంగుళూరు పర్యటన ముగిసింది. బెంగళూరు నుంచి ఆయన కుప్పం పయనమయ్యారు. కాసేపట్లో కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలానికి చేరుకోనున్నారు. గుడిపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో టీడీపీ సభకు చంద్రబాబుహాజరుకానున్నారు. కాగా ఈ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 04:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising