ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వారికి అడ్మిషన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2023-01-30T18:01:17+05:30

ఏపీ హైకోర్టు (AP Highcourt)కు వీసీ ఆనందరావు (VC Aandarao), రిజిస్ట్రార్ మధుసూదన్ వర్మ (Madhusudan Varma) హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ హైకోర్టు (AP Highcourt)కు వీసీ ఆనందరావు (VC Aandarao), రిజిస్ట్రార్ మధుసూదన్ వర్మ (Madhusudan Varma) హాజరయ్యారు. పూర్వ విద్యార్థులకు అడ్మిషన్లు (Admissions) ఇచ్చామని వీసీ, రిజిస్ట్రార్ తెలిపారు. రెండు కన్నా ఎక్కువ పీజీలు చదవకూడదన్న పాలకమండలి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పూర్వ విద్యార్థులు శ్రీరాములు (Sriramulu), నాగరాజు (Nagaraju) పిటిషన్ దాఖలు చేశారు. రెండు పీజీ (PG)లు మాత్రమే చదవాలనే నిబంధనలను హైకోర్టు తొలగించింది. శ్రీరాములు, నాగరాజుకు అడ్మిషన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది.

Updated Date - 2023-01-30T18:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising