Chandrababu: చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు
ABN, First Publish Date - 2023-12-05T12:06:44+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైల్లో ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది.
విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైల్లో ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ప్రస్తుతం చంద్రబాబు బెయిల్‌పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని తోసిపుచ్చింది.
Updated Date - 2023-12-05T12:19:02+05:30 IST