ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jeevan Reddy: భైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలి

ABN, First Publish Date - 2022-12-31T09:46:55+05:30

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మతాలను, విశ్వాసాలను కించపరిస్తే కేసులు పెట్టాలన్నారు. స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని అన్నారు. నాస్తికులకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇతరులను కించపరుస్తారా అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-31T09:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising