ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: బీఆర్‌ఎస్ వాళ్ళు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లే

ABN, First Publish Date - 2022-12-10T14:15:49+05:30

బీఆర్‌ఎస్ వాళ్ళు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: బీఆర్‌ఎస్ వాళ్ళు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP State President Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ముఖం చూసి జనం ఓట్లేయరన్నారు. దొంగసారా దందాతో తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే రెచ్చగొట్టే యత్నంచేస్తున్నారన్నారు. ఏపీ, తెలంగాణ సీఎం (Andhrapradesh, Telangana Chief Ministers) లు ఇద్దరూ ఒక్కటే అని అన్నారు. కేసీఆర్ దేశ పర్యటనల పేరుతో అటే పోతాడు... ఇక తిరిగి రాడన్నారు. వేములవాడకు రూ.100 కోట్లు, బాసరకు రూ.120 కోట్లు అని ప్రకటించిన కేసీఆర్... ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కొండగట్టుకు రూ.100 కోట్లు అనడం హాస్యాస్పదమని బండి సంజయ్ దుయ్యబట్టారు.

Updated Date - 2022-12-10T14:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising