ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sharmila Arrest: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అరెస్ట్

ABN, First Publish Date - 2022-12-09T15:12:58+05:30

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై నిరసనగా ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. షర్మిల దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్‌ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పదేపదే తప్పులు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ పతనానికి ఇదే నాందని షర్మిల వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-09T15:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising