ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డి సోదరుడు అరెస్ట్‌

ABN, First Publish Date - 2022-12-16T20:35:18+05:30

వైశాలి (Vaishali) కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డి (Naveen Reddy) సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్‌ అయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైశాలి (Vaishali) కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డి (Naveen Reddy) సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సర్క్యులేట్‌ చేశాడని ఆరోపణలు వచ్చాయి. గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసి నందీప్‌రెడ్డి, వంశీ భరత్‌రెడ్డి షేర్ చేశారని పోలీసులు తెలిపారు. వైశాలి ఫిర్యాదుతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-16T20:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising