Rohit Sharma : బౌలర్ల వల్లే ఓడాం..
ABN, First Publish Date - 2022-11-11T03:13:27+05:30
ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. బ్యాటింగ్‌లో మెరుగ్గానే రాణించి సవాల్ విసిరే స్కోరును సాధించాం.
ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. బ్యాటింగ్‌లో మెరుగ్గానే రాణించి సవాల్ విసిరే స్కోరును సాధించాం. కానీ బౌలర్లే స్థాయికి తగ్గట్టుగా సత్తా చూపలేకపోయారు. ఇలాంటి దశను వారు ఇంతకుముందు ఐపీఎల్‌లో చూసిందే. కానీ ఇక్కడ ఒత్తిడిని అధిగమించలేదు. నాకౌట్ మ్యాచ్‌ల్లో అదే ముఖ్యం. అటు ఇంగ్లండ్‌కు ఓపెనర్లు అద్భుత ఆటతీరుతో విజయాన్నందించారు. ఈ క్రెడిట్ మొత్తం హేల్స్, బట్లర్‌కే చెందుతుంది. మా ప్రణాళికలు బెడిసికొట్టాయి. అందుకే ఈ ఫలితం.
రోహిత్ శర్మ
Updated Date - 2022-11-11T03:15:32+05:30 IST