ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rare operation: కంటి కింద నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. స్కానింగ్ చేసిన వైద్యులకు షాకింగ్ దృశ్యం.. చివరకు..

ABN, First Publish Date - 2022-08-11T02:16:08+05:30

వైద్యుల వద్దకు కొన్నిసార్లు అరుదైన కేసులు (Rare medical cases) వస్తుంటాయి. ఇలాంటి కేసుల్లో కొందరు వైద్యులు ఆపరేషన్లను విజయంవంతంగా పూర్తి చేస్తుంటారు. ఛత్తీస్‌గఢ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్యుల వద్దకు కొన్నిసార్లు అరుదైన కేసులు (Rare medical cases) వస్తుంటాయి. ఇలాంటి కేసుల్లో కొందరు వైద్యులు ఆపరేషన్లను విజయంవంతంగా పూర్తి చేస్తుంటారు. ఛత్తీస్‌గఢ్ వైద్యులకు తాజాగా ఇలాంటి ఓ కేసు సవాస్‌గా మారింది. కంటి కింద నొప్పితో ఓ వ్యక్తి వైద్యుల వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షల్లో భాగంగా స్నానింగ్ చేయడంతో కంటి కింది భాగంలో 3-4 అంగుళాల పొడవు గల ఆరు పుల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు షాక్ అయ్యారు. చివరకు ఆపరేషన్‌ను (operation) విజయవంతంగా (successful) పూర్తి చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పూర్‌లో అరుదైన మెడికల్ కేసు వెలుగులోకి వచ్చింది. 30ఏళ్ల ఓ యువకుడు ఐదు నెలల క్రితం బైకుపై వెళ్తుండగా ప్రమాదానికి (Bike accident) గురయ్యాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు, ముఖానికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వైద్యులు చికిత్స చేసి, కుట్లు వేసి పంపించారు. అయితే తర్వాత కొన్నాళ్లకు కుడి కంటికింద గాయంలో చీము రావడం మొదలైంది. నొప్పి ఎక్కువవడంతో ఇటీవల ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాడు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చివరకు సీటీ స్కాన్ తీశారు. చివరకు రిపోర్టు చూసి అంతా షాక్ అయ్యారు.

అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..


కంటి కింద భాగంలో 3-4 అంగుళాల పొడవు గల ఆరు పుల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని, సుమారు గంటన్నర పాటు ఆపరేషన్ చేసి.. వాటిని తొలగించారు. 24గంటల్లోనే రోగిని డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. యువకుడికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో చివరకు అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన..



Updated Date - 2022-08-11T02:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising