ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kiran Royal: రోజా అవ్వ నాపై కక్ష కట్టింది ..!

ABN, First Publish Date - 2022-11-12T17:36:12+05:30

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజా (Roja)ను అవ్వ.. అవ్వ అనే బ్రాండ్ అంతే ..ఎన్ని చేసినా రోజా అవ్వ కక్షగట్టుకొని గత నెల 18వ తేదీన నగిరి పోలీసు స్టేషన్‌లో తనపై కేసు రిజిస్ట్రర్ చేయించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. అక్రమంగా 41 నోటీసు ఇచ్చి అరెస్ట్ చేస్తారని ఆయన అన్నారు. దొంగ దెబ్బ పేరుతో తనకు తెలిసిన పోలీసులతో ఫోన్ చేయించారని, పాత కేసులో 41 నోటీసు ఇవ్వాలి కిరణ్.. మర్చిపోయాను వచ్చి తీసుకుంటావా అని పోలీసులు అడిగారని తెలిపారు. తన ఇంటి వద్దకు రమ్మని చెబితే 11 మంది పోలీసులు ప్రైవేటు వాహనంలో మప్టీలో వచ్చి తనను ఉగ్రవాదిని తీసుకెళ్లినట్లు తీసుకెళ్లారని కిరణ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను దూషించడంతోనే తాము రోజాపై విమర్శలు చేశామని అందుకు కేసు పెట్టారని కిరణ్ మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి.

Updated Date - 2022-11-17T23:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising