ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Illegal Immigration: అమెరికాకు భారత్ నుంచి భారీగా పెరిగిన అక్రమ వలసలు.. గడిచిన ఏడాది కాలంలో డబుల్

ABN, First Publish Date - 2022-12-31T12:55:44+05:30

అగ్రరాజ్యం అమెరికాకు (America) భారత్ నుంచి అక్రమ వలసలు (Illegal Immigration) భారీగా పెరిగినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాకు (America) భారత్ నుంచి అక్రమ వలసలు (Illegal Immigration) భారీగా పెరిగినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. యూఎస్ సర్కార్ (US Government) డేటా ప్రకారం కేవలం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ రెండు నెలల్లోనే ఆ దేశ బార్డర్ సెక్యూరిటీ అధికారులు ఏకంగా 4,297 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఏడాది మొత్తం ఇప్పటివరకు 63,927 మంది ఇలా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. గతేడాది ఈ సంఖ్య 30,662గా ఉందని డేటా చెబుతోంది. అంటే ఏడాది వ్యవధిలో రెట్టింపు అయింది. ఇక 2019-20లో ఈ సంఖ్య కేవలం 19,883 మాత్రమే. గడిచిన రెండేళ్ల నుంచి భారీ సంఖ్యలో భారతీయులు ఇలా అక్రమమార్గంలో అగ్రరాజ్యం వెళ్తున్నారని ఈ డేటా చూస్తే అర్థమవుతోంది.

Updated Date - 2022-12-31T12:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising