ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

H-2B Visas: అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం.. అదనంగా 64 వేల వీసాలు.. కానీ భారత్‌కు..

ABN, First Publish Date - 2022-12-15T07:16:10+05:30

దేశంలోని కార్మిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2023 ఆర్థిక సంవత్సరంలో 64,716 అదనపు హెచ్‌-2బీ వీసాలను (H-2B Visas) జారీ చేసేందుకు అమెరికా నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, డిసెంబరు 14: దేశంలోని కార్మిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2023 ఆర్థిక సంవత్సరంలో 64,716 అదనపు హెచ్‌-2బీ వీసాలను (H-2B Visas) జారీ చేసేందుకు అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ-వలన సేవల సంస్థ(యూఎస్‌‌సీఐఎస్‌) ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయేతర అవసరాల కోసం విదేశీ కార్మికులను అమెరికా సంస్థలు తాత్కాలికంగా నియమించుకునేందుకు హెచ్‌-2బీ వీసా వీలు కల్పిస్తుంది. ఈ వీసాను భారతీయులెవరూ పెద్దగా ఎంచుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తాలూకు ప్రభావం భారత్‌కు అంతగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-15T07:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising