Heeraben mody cremated: తల్లి హీరాబెన్ చితికి నిప్పంటించిన మోదీ
ABN, First Publish Date - 2022-12-30T10:01:06+05:30
తుదిశ్వాస విడిచిన తన తల్లి హీరాబెన్ కు ప్రధాని నరేంద్ర మోదీ తుది వీడ్కోలు పలికారు...
PM Modi bids final adieu to mother
గాంధీనగర్(గుజరాత్): తుదిశ్వాస విడిచిన తన తల్లి హీరాబెన్ కు ప్రధాని నరేంద్ర మోదీ తుది వీడ్కోలు పలికారు.(Heeraben cremated) గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు నిర్వహించారు.ప్రధాని మోదీ తన తల్లి అంత్యక్రియల చితికి నిప్పంటించి, చేతులు జోడించి అంతిమ నివాళులు అర్పించారు.(PM Modi bids final adieu to mother)సోదరుడు సోమాభాయ్,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీ తల్లి అంత్యక్రియలు జరిపారు.
Updated Date - 2022-12-30T10:18:06+05:30 IST