Home » Heera ben
ఈ పరిణామంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తల్లిని కాంగ్రెస్ అవమానపరచడం గర్హనీయమని అన్నారు. ప్రధాని తల్లి అందరికీ తల్లి అని, ఆమెను అవమానపరిచిన కాంగ్రెస్‌కు బిహార్ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.
దేశానికి రాజైనా తల్లికి కొడుకేననే నానుడు మరోసారి రుజువైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఎన్నికల ర్యాలీలో తన తల్లి హీరాబెన్ ఫోటో చూసి భావోద్వాగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు.
పీలే.. హీరాబెన్ మోదీ, రిషభ్ పంత్.. ఈ రోజు (శుక్రవారం) ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండ్స్. శుక్రవారం తెల్లవారుజాము
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్ మోదీ మధ్య ఇలాంటి అపూర్వ అనుబంధమే ...
తల్లి హీరాబెన్ పార్థీవ దేహానికి అంత్యక్రియలు ముగిసిన నిమిషాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధుల్లో మునిగిపోయారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరోబెన్ మోదీమృతికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతిపట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
తుదిశ్వాస విడిచిన తన తల్లి హీరాబెన్ కు ప్రధాని నరేంద్ర మోదీ తుది వీడ్కోలు పలికారు...
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ శుక్రవారం అహ్మదాబాద్‌లో మృతి చెందడం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం గాంధీనగర్ లో ప్రారంభమయ్యాయి...