ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ap Tenth Exam షెడ్యూల్ వచ్చేసింది..!

ABN, First Publish Date - 2022-12-30T14:46:52+05:30

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్(Ap Tenth Exam Schedule) వచ్చేసింది. టెన్త్ షెడ్యూల్‌ను విద్యాశాఖ(Education Department) విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు

షెడ్యూల్ వచ్చేసింది..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్(Ap Tenth Exam Schedule) వచ్చేసింది. టెన్త్ షెడ్యూల్‌ను విద్యాశాఖ(Education Department) విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం ఆరు పేపర్లతో టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రతీ పరీక్షకు ఒక రోజు గడువు ఇచ్చి జరపనున్నారు. ఇప్పటికే తెలంగాణలో కూడా పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) విడుదల చేశారు. ఇక్కడ కూడా ఏప్రిల్ 3 నుంచే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

Updated Date - 2022-12-30T14:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising