Home » Botcha Sathyanarayana
విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను టీడీపీలో చేరారు. విజయనగరం జిల్లాలో ఆయన అనుచరులుగా ముద్రపడిన పలువురు జడ్పీటీసీలు బుధవారం వైసీపీకి రాజీనామా చేశారు.
తెలుగుదేశం పార్టీలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చేరారు. మజ్జి శ్రీనివాసరావుతోపాటు ఆయన కుమార్తె సిరి సహస్ర పసుపు కండువా కప్పుకున్నారు.
శాసనమండలిలో ‘మెగా డీఎస్సీ-2025’ వ్యవహారం మంటలు పుట్టించింది. ఈ చర్చ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడులా మారిపోయింది. బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్న ‘దద్దమ్మ’ అని అంటే.. బొత్స ‘ఎద్దులా ఎదిగితే తెలివితేటలు రావు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మండలి వేడెక్కింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరైనా విమర్శ చేస్తే విధాన పరంగా ఉండాలన్నారు.
రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయనని వదలి పెడతామా? అని ప్రశ్నించారు.
Kinjarapu Atchannaidu vs Botsa Satyanarayana: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.
Botsa Satyanarayana: వైసీపీ నేతలను బెదిరించే విధంగా లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆ బెదిరింపులకు భయపడేది లేదు.. అవసరమైతే విచారణ చేసుకోవాలని సవాల్ విసిరారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను మభ్యపెట్టిందని బొత్స సత్యన్నారాయణ విమర్శించారు.
Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంలో రైతులకు ప్రాధాన్యం లేదా అని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.