ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srinivasulu: జగన్ రెడ్డి అసమర్థ, అనైతిక విధానాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

ABN, First Publish Date - 2022-12-15T17:47:01+05:30

వైసీపీ పాలనలో జగన్ రెడ్డి అసమర్థ, అనైతిక విధానాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బుట్టాయగూడెం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం: వైసీపీ పాలనలో జగన్ రెడ్డి అసమర్థ, అనైతిక విధానాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బుట్టాయగూడెం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను బొరగం శ్రీనివాసులు తెలుసుకున్నారు. ప్రజల తరుపున టీడీపీ (TDP) చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు. అందరూ +91- 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని బొరగం శ్రీనివాసులు కోరారు.

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం బుట్టాయగూడెం టౌన్‌లో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, క్లస్టర్ ఇంచార్జి మడకం రామకృష్ణ, యూనిట్ ఇంచార్జి కుందుల శ్రీను, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు కార్యదర్శి గద్దె అబ్బులు, మాజీ సొసైటీ చైర్మన్ కలగర రాము, నల్లురి కృష్ణమోహన్ ఎస్సీ సెల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మానెల్లి బాలు, యండపల్లి నాగు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T18:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising