ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: కందుకూరు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు

ABN, First Publish Date - 2022-12-31T18:15:22+05:30

కందుకూరు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మాజీ సీఎంగా తాను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కందుకూరు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మాజీ సీఎంగా తాను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. ప్రమాదానికి ముందే పోలీసులను హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Modi) స్పందించాకే సీఎం జగన్ (CM Jagan) స్పందించారని పేర్కొన్నారు. 8 మంది టీడీపీ (TDP) కార్యకర్తలను కోల్పోయి తాము బాధలో ఉంటే.. వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Updated Date - 2022-12-31T18:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising