ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Court: ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేయాలని శాప్‌ ఎండీకి హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2022-11-15T17:49:30+05:30

ఏపీ హైకోర్టు (High Court)కు శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డి (SAP MD Prabhakar Reddy) హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ హైకోర్టు (High Court)కు శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డి (SAP MD Prabhakar Reddy) హాజరయ్యారు. 17న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎందుకు క్రీడాకారులను ఎంపిక చేయలేదని హైకోర్టు శాప్‌ ఎండీ ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించింది. సెలక్షన్ తన పరిధిలోనిది కాదని శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. రెండు జట్ల మధ్య విభేదాలు ఉన్నాయని శాప్‌ ఎండీ పేర్కొన్నారు. యలమంచిలి శ్రీకాంత్‌, వీర్ల లంకయ్య టీమ్స్‌ నుంచి ప్రతిభగల క్రీడాకారులను ఎంపిక చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2022-11-15T18:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising