ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: ఏపీ వ్యాప్తంగా పవన్ బస్సు యాత్ర.. ప్రత్యేక బస్సు రెడీ.. పేరు ఏంటంటే..

ABN, First Publish Date - 2022-12-07T17:16:13+05:30

2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో (Assembly General elections) విజయం సాధించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో (Assembly General elections) విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు. ఇందులో సమాయత్తంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక బస్సును సిద్ధం చేయించుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరు పెట్టారు.

ఈ మేరకు పవన్ కల్యాన్ ట్విటర్ వేదికగా బస్సు ఫొటలోను షేర్ చేశారు. ఎన్నికల యుద్ధానికి 'వారాహి' బస్సు సిద్ధమంటూ (Varahi bus) వీడియో, ఫొటోలను పంచుకున్నారు. కాగా ఈ బస్సు .. మిలిటరీ వాహనాన్ని పోలివుండడం ఆసక్తిని కలిగిస్తోంది. రంగు కూడా ఆర్మీ వాహన కలర్‌కు దగ్గరిగా ఉంది. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. దీంతో ఆర్‌టీఏ ఈ వాహనానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-12-07T17:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising