ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BC Sabha: వైసీపీ జయహో బీసీ సభకు ఆదరణ కరువు

ABN, First Publish Date - 2022-12-07T11:09:31+05:30

వైసీపీ జయహో బీసీ సభకు ఆదరణ కరువైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ జయహో బీసీ సభకు ఆదరణ కరువైంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ బీసీలు పట్టించుకోలేదు. బస్సులు వేసి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ బీసీలు ముందుకు రాలేదు. సభ ప్రారంభం అయ్యి గంటపైనే గడుస్తున్నా ఇంకా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీంతో పోలీస్‌ యంత్రాంగం గాలరీలు నింపే పనిలో పడ్డారు. ఎండలో కుర్చీలు ఉండడంతో అక్కడి నుంచి కూడా జనాలు బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి వచ్చే వరకు అయినా జనాన్ని అట్టే ఉంచేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.

Updated Date - 2022-12-07T11:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising