ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీడీపీ నేత బుద్దావెంకన్న హౌస్ అరెస్ట్

ABN, First Publish Date - 2022-12-07T11:44:07+05:30

టీడీపీ నేత బుద్దావెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ నేత బుద్దావెంకన్న (TDP Leader Budda venkanna House Arrest) ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జయహో బీసీ నేపథ్యంలో బయటకు వెళ్లొద్దని పోలీసులు స్ఫస్టం చేశారు. బుద్ద వెంకన్న ఇంటివద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. పోలీసులు తీరును నిరసిస్తూ టీడీపీ నేత తన ఇంటి వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ అధినేతు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ... బీసీలకు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీలను ఉన్నత స్ధాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు అని గుర్తుచేశారు. చంద్రబాబు రోడ్ షోలలో బీసీలు ఎక్కువగా పాల్గొంటున్నారనే జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. కలెక్టరేట్‌లో మెమొరాండం ఇవ్వడానికి బయలుదేరితే పోలీసులు ఆపారని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని కలెక్టర్‌కు మెమొరాండం ఇస్తే వాళ్ళకేమవుతుందని ప్రశ్నించారు. బీసీలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ వ్యక్తిగా తనకు కలెక్టర్‌ను కలిసే అర్హత పోలీసులు ఇవ్వలేదని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-07T11:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising