ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Tour: విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో రేపు జగన్ పర్యటన

ABN, First Publish Date - 2022-12-06T18:38:53+05:30

Amaravathi: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రేపు విజయవాడ, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రేపు విజయవాడ, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభకు ఆయన హాజరుకానున్నారు. అలాగే నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడు వీపీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి హాజరవుతారు. ఉదయం 11.50 – మధ్యాహ్నం 1.00 వరకు విజయవాడలో జయహో బీసీ సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.25 గంటలకు నెల్లూరు రూరల్‌ మండలం కనపర్తిపాడుకు వెళ్లారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Updated Date - 2022-12-06T18:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising