ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan: సీఎం జగన్పై పవన్కల్యాణ్ సెటైర్లు

ABN, First Publish Date - 2022-12-15T19:56:56+05:30

ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై (CM Jagan) జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawankalyan) సెటైర్లు వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై (CM Jagan) జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawankalyan) సెటైర్లు వేశారు. మంత్రుల భేటీలో జగన్ వ్యాఖ్యలపై ఆయన వ్యంగ్యాస్త్రంగా మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడ్డాయి, మంత్రులు అవినీతికి దూరంగా ఉండండి.. అంటూ జగన్ చెబుతున్న కార్టూన్ను పవన్ పోస్ట్ చేశారు. అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ప్రశంసనీయం అంటూ ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

కాగా ‘మంత్రులంతా అవినీతికి దూరంగా ఉండండి. ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి’ అని సీఎం జగన్‌ మంత్రులకు స్పష్టం చేసినట్లుగా... ‘వచ్చే 13, 16 నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో మీపై మీడియా ఫోకస్‌ ఎక్కువగా ఉంటుంది. మంత్రులుగా మీపై ఆరోపణలు వస్తే అవి ప్రభుత్వంపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా అవినీతిపై మంత్రులతో సీఎం కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-12-15T19:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising