తల్లిదండ్రులు నన్ను క్షమించండి: మార్క్ జూకర్‌బర్గ్
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:53 PM
ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిపోవడంతో ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశ రాజకీయాలను సయితం ప్రభావితం చేసేలా సామాజిక మాద్యమాలు మారిపోయాయి.
ABN Digital: ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిపోవడంతో ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశ రాజకీయాలను సయితం ప్రభావితం చేసేలా సామాజిక మాద్యమాలు మారిపోయాయి. అయితే అదే సమయంలో ఎన్నో రకాల నేరాలకు ఇది ఊతమిస్తోంది. ముఖ్యంగా మంచీ చెడూ తెలియని టీనీజర్లు సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది మోసపోతున్నారు. కొందరు యువతీ యువకులు ప్రేమపేరుతో ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకుంటున్న సంఘటనలు నిత్యం వెలుచూస్తునే ఉన్నాయి. దీంతో పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత ఆందోళనలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Feb 02 , 2024 | 12:53 PM