ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోగి అనుమతిస్తేనే ఐసీయూలోకి..

ABN, Publish Date - Jan 09 , 2024 | 01:37 PM

ఇటీవల కాలంలో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం బాగా పెరిగిపోయింది. ఎలాంటి అనారోగ్యమైనా ముందు ఐసీయూలోకి తరలిస్తున్నారు. దీనికి చెక్‌ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

ABN Digital: ఇటీవల కాలంలో రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం బాగా పెరిగిపోయింది. ఎలాంటి అనారోగ్యమైనా ముందు ఐసీయూలోకి తరలిస్తున్నారు. దీనికి చెక్‌ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగులను ఐసీయూలో చేర్చుకోవడంపై 24 మంది నిపుణుల బృందం ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది. రోగి నిరాకరిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఐసీయూలో చేర్చుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. పేషెంట్ బంధువులు అభ్యంతరం తెలిపినా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 01:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising