ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓడిపోయిన తర్వాత గుర్తుకొచ్చాయా..? ఐదేళ్లు గాడిదలు కాసావా

ABN, Publish Date - Nov 22 , 2024 | 09:42 PM

సొంత అన్నా చెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిలల మధ్య పోరు జరుగుతుంది. ఆ క్రమంలో వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన మాట్లాడారు. ఆ క్రమంలో ఈ తప్పుడు ప్రచారం అంతా సీఎం నారా చంద్రబాబు నాయుడు బావమరది నందమూరి బాలకృష్ణకు చెందిన ఎన్‌బీకే టవర్స్ నుంచి జరిగిందని ఆరోపించారు.

దీనిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ విషయం తెలిసినప్పుడు.. గత ఐదేళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో మీరు.. ఈ విషయంపై ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ సొంత సోదరుడు వైఎస్ జగన్‌ను వైఎస్ షర్మిల నిలదీశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 22 , 2024 | 09:42 PM