షర్మిల ఏపీకి రావొద్దంటూ జగన్ రాయబారం..
ABN, Publish Date - Jan 01 , 2024 | 10:47 AM
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్నారన్న వార్తతో తాడేపల్లి విలవిల్లాడుతోంది. షర్మిల ఏపీలో అడుగుపెడితే తాడేపల్లి రెక్కలు తెగినట్టేనని బెంబేలెత్తిపోతోంది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్నారన్న వార్తతో తాడేపల్లి విలవిల్లాడుతోంది. షర్మిల ఏపీలో అడుగుపెడితే తాడేపల్లి రెక్కలు తెగినట్టేనని బెంబేలెత్తిపోతోంది. జగన్ బాణం తాడేపల్లి గోడలు బద్దలు కొట్టుకుని వస్తుండడంతో సీఎం జగన్ గుండెళ్లో రైల్లు పరిగెడుతున్నాయి. సోదరి షర్మిల ఏపీలోకి రాకుండా నచ్చజెప్పడానికి జగన్ రాయబారం పంపినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 01 , 2024 | 10:47 AM