ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీలో ఉంటే ఓకే.. లేకపోతే..

ABN, Publish Date - Jan 25 , 2024 | 10:53 AM

బాపట్ల: వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారనే ప్రచారం మాత్రమే జరిగింది తప్ప.. సదరు నేత పెదవి విప్పనేలేదు. ఊహాగానాలకే పాలకపక్షం ఉలిక్కిపడింది.

బాపట్ల: వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారనే ప్రచారం మాత్రమే జరిగింది తప్ప.. సదరు నేత పెదవి విప్పనేలేదు. ఊహాగానాలకే పాలకపక్షం ఉలిక్కిపడింది. తనకు అలవాటైన రీతిలో వ్యవస్థల దుర్వినియోగానికి తెగబడి క్షణాల్లో మైనింగ్ విభాగాన్ని రంగంలోకి దింపి ఆయన గ్రానైట్ క్వారీపై దాడులు చేయించింది. వైసీపీలో ఉంటే ఓకే.. లేకపోతే వేధింపులు తప్పవని తద్వారా బెదిరించింది. అద్దంకి వైసీపీ నేత కృష్ణ చైతన్యపై వైసీపీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలోనే కలకలం రేపుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 25 , 2024 | 10:59 AM

Advertising
Advertising