వాలంటీర్ల మెడపై వైసీపీ కత్తి...
ABN, Publish Date - Apr 01 , 2024 | 07:13 AM
అమరావతి: అధికారపార్టీ వాలంటీర్ల ద్వారా రాజకీయం నడపాలని చూస్తోంది. ఇప్పుడు వాలంటీర్ల మెడపై కత్తి పెడుతోంది. అనేకమంది వాలంటీర్లను రాజీనామా చేయాలని చెప్పడమే కాకుండా.. పెన్షన్లు ఇవ్వొద్దని టీడీపీ ఫిర్యాదు చేసిందని.. అందువల్లే తాము రాజీనామా చేస్తున్నామని..
అమరావతి: అధికారపార్టీ వాలంటీర్ల ద్వారా రాజకీయం నడపాలని చూస్తోంది. ఇప్పుడు వాలంటీర్ల మెడపై కత్తి పెడుతోంది. అనేకమంది వాలంటీర్లను రాజీనామా చేయాలని చెప్పడమే కాకుండా.. పెన్షన్లు ఇవ్వొద్దని టీడీపీ ఫిర్యాదు చేసిందని.. అందువల్లే తాము రాజీనామా చేస్తున్నామని పెన్షన్ దారులకు చెప్పించే ప్రయత్నం చేస్తోంది. దీంతో అనేకమంది వాలంటీర్లు రాజీనామా చేసేందుకు తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రాజకీయం రసకందాయంలో పడింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 07:13 AM