ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ ముగ్గురు నేతల దారెటు ?

ABN, Publish Date - Mar 29 , 2024 | 01:13 PM

విశాఖ: బీజేపీలో చిన్నపాటి ముసలం మొదలైంది. ఓల్డ్ బ్యాచ్ ఇప్పుడు అలిగింది. ఎన్నికల్లో తమకు టిక్కెట్లు ఇవ్వకపోవడం.. కోరుకున్న స్థానాల్లో కాకుండా వేరే చోట పోటీ చేయాలని హైకమాండ్ సూచించడం.. చకచక జరిగిపోవడంతో వారు తిరస్కరించారు.

విశాఖ: బీజేపీలో చిన్నపాటి ముసలం మొదలైంది. ఓల్డ్ బ్యాచ్ ఇప్పుడు అలిగింది. ఎన్నికల్లో తమకు టిక్కెట్లు ఇవ్వకపోవడం.. కోరుకున్న స్థానాల్లో కాకుండా వేరే చోట పోటీ చేయాలని హైకమాండ్ సూచించడం.. చకచక జరిగిపోవడంతో వారు తిరస్కరించారు. తమను విస్మరించారని ఆగ్రనేతల వద్ద ఆవేదన వెళ్లగక్కుతున్నారు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారని ఆ బ్యాచ్ కనిపించిన ప్రతి వారికి చెబుతున్నారు. ఇంతకూ ఆ ముగ్గురు నేతలు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 09:54 PM

Advertising
Advertising