ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తమ్ముడి కోసం అన్న జగన్ ఏమైనా చేస్తారు?

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:55 PM

అమరావతి: తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కాగా.. అన్నయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటికే ఒక తమ్ముడు అనిల్ రెడ్డికి ఇపుక ర్యాంపులు రాసిచ్చారు. మరో తమ్ముడికి మన్యంలోని మైన్ వ్యాపారం అప్పగించారు. ఇక అవినాష్ రెడ్డికి చేసిన మేలు ఏమిటో దేవుడికి, రాష్ట్రానికి, ప్రజలందరికీ తెలుసు.

అమరావతి: తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కాగా.. అన్నయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటికే ఒక తమ్ముడు అనిల్ రెడ్డికి ఇసుక ర్యాంపులు రాసిచ్చారు. మరో తమ్ముడికి మన్యంలోని మైన్ వ్యాపారం అప్పగించారు. ఇక అవినాష్ రెడ్డికి చేసిన మేలు ఏమిటో దేవుడికి, రాష్ట్రానికి, ప్రజలందరికీ తెలుసు. ఉద్యోగుల క్రమబద్దీకరణ, పోస్టింగులు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అభియోగాలు తొలగించాలని అవినాష్ కోరడమే ఆలస్యం అన్నట్లుగా అన్నయ్య జగన్ వాటిని నెరవేర్చుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 12:55 PM

Advertising
Advertising