ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు
ABN, Publish Date - Jan 19 , 2024 | 01:17 PM
విజయవాడ: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా కలెక్టర్ గిరీష్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతో మిగతా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తమయ్యారు.
విజయవాడ: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా కలెక్టర్ గిరీష్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతో మిగతా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలలోపే సీఈసీ అభ్యంతరం తెలిపిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలను వేరే జిల్లాలకు మార్చి వారితో పని చేయించుకోవాలని భావించిన అధికారపార్టీకి చెక్ పెట్టేందుకు సీఈసీ సిద్ధమవుతోంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు సీఈసీ దృష్టి సారించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Jan 19 , 2024 | 01:17 PM