ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత

ABN, Publish Date - Jan 04 , 2024 | 01:58 PM

పల్నాడు జిల్లా: దాచేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలో భాగంగా దాచేపల్లిలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి నిరసనకు దిగారు.

పల్నాడు జిల్లా: దాచేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్మికులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలో భాగంగా దాచేపల్లిలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. అద్దంకి మార్కెట్ పల్లి హైవేపై కార్మికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 04 , 2024 | 01:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising