ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ గురి

ABN, Publish Date - Mar 22 , 2024 | 10:24 AM

మంచిర్యాల: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక గురి పెట్టింది. ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తోంది. అందులోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకే ప్రాధాన్యత ఇస్తోంది.

మంచిర్యాల: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ప్రత్యేక గురి పెట్టింది. ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తోంది. అందులోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ నుంచి కాషాయం కండువ కప్పుకున్న గోమాస శ్రీనివాస్‌ను పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది. సీనియర్లను పక్కకుపెట్టి శ్రీనివాస్‌కు సీటివ్వడంలో ఆంతర్యమేంటి? టిక్కెట్ కేటాయించే విషయంలో ఏ సమీకరణలను పరిగణలోకి తీసుకుంది? త్రిముఖ పోరులో కమలం వికసించేనా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 10:24 AM

Advertising
Advertising