స్పీడ్ పెంచిన టీడీపీ.. ఫ్యాన్ పార్టీ నేతల్లో కలవరం
ABN, Publish Date - Mar 16 , 2024 | 10:32 AM
అమరావతి: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ నియోజకవర్గంలో టీడీపీ వేగం పెంచింది. సైకిల్ స్పీడుకు బ్రేకులు వేయడం వైసీపీకి సాధ్యం కావడంలేదనే టాక్ నడుస్తోంది.
అమరావతి: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ నియోజకవర్గంలో టీడీపీ వేగం పెంచింది. సైకిల్ స్పీడుకు బ్రేకులు వేయడం వైసీపీకి సాధ్యం కావడంలేదనే టాక్ నడుస్తోంది. తెలుగుదేశం వ్యూహం ముందు ఫ్యాన్ పార్టీ రెక్కలు ఊడే పరిస్థితి నెలకొందనే ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ ద్వితీయశ్రేణి నేతలంతా సైకిల్ ఎక్కడడంతో అధికారపార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇంతకూ ఆ నియోజకవర్గం ఏది? ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులు ఎవరు? పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 16 , 2024 | 10:32 AM