టెక్కలిలో వైసీపీకి షాక్
ABN, Publish Date - Mar 26 , 2024 | 11:24 AM
శ్రీకాకుళం జిల్లా: టెక్కలిలో వైసీపీకి ప్రజలు షాక్ ఇస్తున్నారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఫోన్ కాల్స్‌కు ప్రజల నుంచి ఊహించని సమాధానాలు వస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో దువ్వాడ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సిబ్బంది ద్వారా ఓటర్లకు కాల్స్ వెళుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా: టెక్కలిలో వైసీపీకి ప్రజలు షాక్ ఇస్తున్నారు. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఫోన్ కాల్స్‌కు ప్రజల నుంచి ఊహించని సమాధానాలు వస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో దువ్వాడ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సిబ్బంది ద్వారా ఓటర్లకు కాల్స్ వెళుతున్నాయి. సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయాలంటూ దువ్వాడ అనుచరులు స్వయంగా ఫోన్ చేసి అభ్యర్థిస్తున్నారు. అయితే తొలుసూరుపల్లికి చెందిన హనుమంతు సింహాచలం.. ఫోన్ చేసిన కార్యకర్తకు దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చాడు. ఎలాంటి షాక్ ఇచ్చాడో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 26 , 2024 | 11:24 AM